Pochampad
పహల్గాం మృతులకు సంతాపం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:-24 ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పహల్గామ్ అమరులకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు సంతాపం తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ...