Nizamabd
*మంచిప్ప చెరువులో ఈతకు వెళ్లి నీట మునిగి ఇద్దరు మృతి.*
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ మోపాల్ మండలం మంచిప్ప చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఈరోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథన ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు ...