Kurnool
కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. “ఆంధ్రప్రదేశ్‌లోని ...







