KHAMMAM
రైతులకు మద్దతు ధర లేదు.బోనస్ బోగస్ అయింది. హరీశ్‌రావు ఖమ్మంలో మీడియా సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 22.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.బోనస్ మాట బోగస్ అయిందని.. ...