పిట్లం మండలం పెద్ద రాంపురం గ్రామానికి చెందిన కొండారెడ్డి భార్య అయిన అంశవ్వా కి బ్రెన్ అత్యవసర చికిత్స నిమిత్తం జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అదేశల మేరకు సీఎం సహాయనిది నుండి మంజూరైనా 2.5(లక్షల ) loc చెక్కను రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేష్ షేట్కార్ బాధితుడి కుటుంబానికి చెక్కు అందించి మాట్లాడుతూ పేదల పాలిట సీఎం సహాయనిది ఫండ్ వరం లాంటిదని తెలిపారు ఈ కార్యక్రమంలో సంతోష్ పటేల్, సోఫి రహిమాన్ ,తదితరులు పాల్గొన్నారు