తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 14.
గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు – పవన్
అభిమాని మృతిచెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి.మానవతా దృక్పథం లోపించినట్టైంది అల్లుఅర్జునే కాదు టీమ్ అయినా సంతాపం తెలపాల్సింది.సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్పలేదని.అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారనడం సరికాదనీ పవన్ తెలిపారు.రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారు చట్టం ఎవరికీ చుట్టం కాదు సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేశారు పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అని పవన్‌కల్యాణ్ చెప్పారు.