సారాంశం
సంబల్పూర్ నుండి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న బీహార్‌కు చెందిన ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5.1 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్య విషయాలు
- 1నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో 5.1 కిలోల గంజాయి స్వాధీనం; ఇద్దరు అరెస్ట్
సంబల్పూర్ నుండి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న బీహార్‌కు చెందిన ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు.
- 2వారి వద్ద నుంచి 5.1 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
- 3సోమవారం మధ్యాహ్నం ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ బృందం తనిఖీలలో భాగంగా సంబల్పూర్ నుండి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న బీహార్‌కు చెందిన అఖిల్ ఆలం, మహమ్మద్ చాంద్ లను అరెస్టు చేసి వారి నుండి 5.1 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
- 4నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.
సంబల్పూర్ నుండి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న బీహార్‌కు చెందిన ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5.1 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ బృందం తనిఖీలలో భాగంగా సంబల్పూర్ నుండి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న బీహార్‌కు చెందిన అఖిల్ ఆలం, మహమ్మద్ చాంద్ లను అరెస్టు చేసి వారి నుండి 5.1 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసి రైల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు. ఈ తనిఖీలలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏ. గంగాధర్, మల్లేష్, ట్రైనీ ఏ ఈ ఎస్ గాయత్రి, కానిస్టేబుల్స్ దేవేందర్, శైలేష్, గౌతమ్ పాల్గొన్నారు.