సిరికొండ, 4 September
మండలం గడ్కోల్ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గోపాల కాలువ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడిని పూజించి, గోపాల కాలువ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
గోపాల కాలువతో గడ్కోల్లో పండుగ శోభ.. ఘనంగా జన్మాష్టమి వేడుకలు :(భారత్ స్పెక్ట్రామ్ ) శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలం గడ్కోల్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గోపాల కాలువ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడిని పూజించి, గోపాల కాలువ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లత శంకర్, విలేజ్ కమిటీ భూషణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ దేవ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను గ్రామస్తులు స్మరించుకుంటూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జన్మాష్టమి సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.












