నిజామాబాద్, 10 September
ప్రబోధ సాధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ముఖ్య సమావేశం, మీడియా ప్రతినిధుల సమావేశం అనువార్య కారణాలవల్ల వాయిదా పడిందని, ఈనెల 20న భీమ్గల్ లోని సంస్థ శాఖ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.ఎస్.ఆర్. ప్రబోధ సుమేర్ తెలిపారు.
20న ప్రబోధ సాధన సంస్థ సమావేశం. -జాతీయ పురస్కారాల గ్రహీతల తుది జాబితా ప్రకటన, వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.ఎస్. ఆర్.ప్రబోధ సుమేర్. భారత్ స్పెక్ట్రమ్ తెలుగు దినపత్రిక భీమ్గల్. ప్రబోధ సాధన సంస్థ ఆధ్వర్యంలో న నిర్వహించే సమావేశం అనువార్య కారణాలవల్ల వాయిదా వేస్తూ ఈనెల 20న భీమ్గల్ లోని ప్రబోధ సంస్థ శాఖ కార్యాలయంలో ముఖ్య సమావేశం, మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్టు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.ఎస్.ఆర్. ప్రబోధ సుమేర్ తెలిపారు.గత ఒక ప్రకటనలో సంవత్సరం దేవన్ పల్లిలో చేపట్టిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈ సమావేశంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతిష్టాత్మక 'ప్రబోధ జాతీయ పురస్కారాల' ప్రదానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సంస్థ సభ్యులు, ఆహ్వానితులు నిర్ణీత సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.ఎస్.ఆర్. ప్రబోధ సుమేర్ కోరారు.

