సారాంశం
మండలం బెజ్జోరా గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ () తయారీ కొరకు మహిళలు, రైతులు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్‌ల ద్వారా 375 రకాల పనులు గుర్తించడానికి అవగాహన కల్పించారు.
ముఖ్య విషయాలు
- 1ఈ సమావేశంలో సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్‌ల ద్వారా 375 రకాల పనులు గుర్తించడానికి అవగాహన కల్పించారు.
- 2ప్రతి గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక సిద్ధం చేయాలి: ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
మండలం బెజ్జోరా గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ () తయారీ కొరకు మహిళలు, రైతులు, ప్రజలతో సమావేశం నిర్వహించారు.
- 3ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ, అక్టోబర్ రెండో తేదీన నిర్వహించే గ్రామసభకు గ్రామంలో కావలసిన పనులు, కూలీలకు సంబంధించిన పనులు, గ్రామ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు కూడా గుర్తించి, గ్రామసభలో ప్రజల సమక్షంలో ఆమోదం తెలపాలని కోరారు.
- 4ఎలీనినో ప్రభావం దృష్ట్యా నీటి సంరక్షణ పనులు, ఫారం పాండ్, చిన్న నీటి కుంటలు, కమ్యూనిటీ సోక్ పిట్స్, ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకునే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని ఎంపీడీవో కోరారు.
మండలం బెజ్జోరా గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ () తయారీ కొరకు మహిళలు, రైతులు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్‌ల ద్వారా 375 రకాల పనులు గుర్తించడానికి అవగాహన కల్పించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ, అక్టోబర్ రెండో తేదీన నిర్వహించే గ్రామసభకు గ్రామంలో కావలసిన పనులు, కూలీలకు సంబంధించిన పనులు, గ్రామ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు కూడా గుర్తించి, గ్రామసభలో ప్రజల సమక్షంలో ఆమోదం తెలపాలని కోరారు.
ఎలీనినో ప్రభావం దృష్ట్యా నీటి సంరక్షణ పనులు, ఫారం పాండ్, చిన్న నీటి కుంటలు, కమ్యూనిటీ సోక్ పిట్స్, ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకునే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని ఎంపీడీవో కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కార్తీక్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ప్రశాంత్, పాఠశాల హెచ్ఎం, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్, మహిళలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.