తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 10.ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోతిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గాభాద్యతలు స్వీకరించిన నన్నూరి నర్సిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన సంధ్య పోగు రాజశేఖర్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిEx తెలుగుదేశం పార్టీ తెలంగాణ . ఈకార్యక్రమంలో గ్లోబల్ మైండ్ స్కూల్ చైర్మన్ నెట్టం నాగేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు
తిరుమల దేవస్థానం బోర్డ్ మెంబర్ గా నన్నూరి నరసింహారెడ్డి.
Published On: November 10, 2024 9:07 pm
