లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8.

ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో జరిగే లక్షడప్పులు వేల గొంతుల కార్యక్రమం మందకృష్ణ మాదిగ అన్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది.ఈ కార్యక్రమం జరిగే మరో తేదీ త్వరలో నే ప్రకటించడం జరుగుతుందని MRPS జుక్కల్ మండల అధ్యక్షులు ఐల్వార్ మారుతి తెలియ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment