తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : రాష్ట్ర ఎండోమెంట్ డైరెక్టర్ గా హరీష్ ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించిన శుభసందర్భంలో రాష్ట్ర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ ని వారి చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.నూతనంగా బాధ్యతలు చేపట్టినందుకు మంత్రి కొండా సురేఖ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఎండోమెంట్ నూతన డైరెక్టర్ గా ఐఏఎస్ హరీష్
Published On: October 25, 2025 3:38 pm











