తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8.
సాలూరు మండలంలో ఆశ వర్కర్ గా పనిచేస్తున్న ఓ మహిళ తన ఆవేదన వ్యక్తం చేస్తూ సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో కొంతమంది తనకు ఇబ్బంది పెడుతున్నారని తన గోడును వినిపిస్తూ బోధన్ పట్టణం సబ్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేస్తు తనకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ ను కొరాడం జరిగింది. ఈ మేరకు మీడియా ముందు వినతి పత్రాలతో హాజరు కావడం జరిగింది.