డిచ్పల్లి జై భారత్ ఆగస్టు 21 : (కట్ట నరేష్ నాయక్ ) నిజామాబాద్ రూరల్ మండలం డిచ్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారికి సమాచార హక్కు చట్టం 2005 పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజన దరఖాస్తు తేదీ 21/08/2025 నాడు 7 అంశాలు గురించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుండి వచ్చిన నిధులు, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విదివిధనల గురించిన పారా దర్శకత జవాబు దారితనం తో ఎలా? పని చేశారు అనే విషయాలు గురించిన వివరాలు తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టాన్ని ప్రయోగించి వివరాలను సేకరించడమే కాకుండా ఏవైనా అవకతవకలు అవినీతి అక్రమాల పై చర్యలు తీసుకునే అవకాశాలు సైతం సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రశ్నించడం కాదు పని చేసే విధానాన్న కూడా పౌరులు తెలుసుకొని సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజల ప్రయోజనాల రిత్యా దరఖాస్తులు అందజేస్తున్న సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ కార్యకర్తలు కు అండగా నిలిచే ఈ కమిటీ కార్యకర్తలు హక్కులు, వారికి అందించే సమాచారాన్ని ఇప్పించడమే కాకుండా వారి కి పిర్యాదులు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేశ్ కుమార్ నాయక్ ఈ సందర్భంగా తెలిపారు.
క్షేత్ర స్థాయిలో సహ చట్టం కోసం పోరాటం చేస్తాం
జిల్లా, మండల స్థాయిలో గ్రామ పంచాయతీ పరిధిలో సైతం సమాచార హక్కు చట్టాన్ని అమలు చేస్తున్న విషయాన్ని గురించి ప్రజల కు పౌరులకు, అధికారులతో కలిసి సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడం గురించిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది కాబట్టి ప్రజల కు ఈ సమాచార హక్కు చట్టం వజ్రాయుధం.ప్రజా ప్రయోజన దరఖాస్తు చేస్తున్న సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేశ్ కుమార్ నాయక్ జర్నలిస్ట్,కమలాపూర్,ఆర్టీఐ కార్యకర్తలు దశరథ్,ఘన్పూర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.












