తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17.
బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం బీర్కూర్ గ్రామం 12 డబుల్ బెడ్ రూం ఇళ్ళకు మంజూరు అయిన 18 లక్షలు మరియు నసురుల్లబాద్ మండలం దుర్కి గ్రామం 10 డబుల్ బెడ్ రూం ఇళ్ళకు మంజూరు అయిన 8 లక్షల61 వేలు 2BHK లబ్ధిదారులకు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి .ఈ కార్యక్రమంలో ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి శ్యామల శ్రీనివాస్ మరియు బీర్కూర్,నసురుల్లాబాద్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు,లబ్ధిదారులు పాల్గొన్నారు