నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :1(ఆర్మూర్ గంగాధర్)
నిజాంబాద్ జిల్లా కిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన గ్రామ అభివృద్ధి కమిటీ రేషన్ డీలర్లు సంయుక్త కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేర్లింగం కాంగ్రెస్ కార్యకర్త గడ్డం నర్సారెడ్డి ఏసుదాస్ ఎక్స్ సర్పంచ్ రాధాకృష్ణారెడ్డి శ్రీ సీతారామస్వామి ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య రేషన్ షాప్ నెంబర్ 4 దగ్గర సన్నం బియ్యంపంపిణీ చేయడం జరిగింది. సంయుక్త కార్యకర్త దాసర అశోక్ మైనార్టీ నేటి యువత ఫెరోజ్ సంయుక్త కాంగ్రెస్ యూత్ నేటి యువత అధ్యక్షులు ఆప్తోట సుమన్ గ్రామ రైతులు అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు