తెలంగాణలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ!

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : రాష్ట్రంలో సంక్రాంతి పండగకు వారం రోజుల పాటు సెలవులు జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని స్పష్టం చేసిన పాఠశాల విద్యాశాఖ  జనవరి 17 శనివారం రోజు పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యాశాఖ వర్గాల వెల్లడి.

Join WhatsApp

Join Now

Leave a Comment