నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13.
చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ పై ఇటీవల దాడి ఘటన జరగడంతో గురువారం నాడు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వారిని కలిసి మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు సమాజంలో ఇటువంటి దాడులను ఉపేక్షించేది లేదని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కేంద్ర బలగాలు శాంతిభద్రతలు రక్షిస్తాయని ,హిందూ ఆలయాలు మరియు పూజరుల పై ఇలా చేయడం బాధాకరం అని ఏది అయినా సమస్య ఉంటే చట్టాలు ఉన్నాయి వాటి ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని ఇలాంటి ఘటనలకు బిజెపి వ్యతిరేకమని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు