పేకాట స్థావరం పై CCS టీం మెరుపు దాడి

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 25 : ఆదివారం సాయంకాలం సమయంలో  నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు  సిసిఎస్ ఏ.సీ.పీ ఇంచార్జ్  మస్తాన్ ఆలి  సూచనల మేరకు ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్ ,ఎస్.ఐ గోవింద్ మరియు సిబ్బందితో కలిసి ఆర్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్సాపల్లి శివారులోని పేకాట స్థావరం పై దాాడి చేసి 9 మంది పేకాట రాయుళ్ళను అరెస్టు చేశారు. మరియు,54,070 రూపాయలు నగదు,10 సెల్ ఫోన్స్, 3 కారు లను స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం ఆర్మూరు పోలీస్ స్టేషన్  ఎస్ హెచ్ ఓ కి అప్పగించనైనది.

Join WhatsApp

Join Now

Leave a Comment