స్థానిక వార్తలు
భీమ్ ఆర్మీ జిల్లా నాయకులకు మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) తరఫున ఘన సన్మానం
నిజామాబాద్ జై భారత్ జూన్ 23: (షేక్ గౌస్) భీమ్ ఆర్మీ నూతన జిల్లా కార్యవర్గానికి మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ), నిజామాబాద్ శాఖ తరపున సోమవారం ఘనంగా సన్మానం నిర్వహించారు. ...
జిల్లా పాలనాధికారిని కలిసిన ట్రైనీ కలెక్టర్
నిజామాబాద్ జై భారత్ జూన్ 23: నిజామాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ గా విచ్చేసిన 2024 బ్యాచ్ ఐ.ఏ.ఎస్ అధికారిణి కరోలిన్ చింగ్తియాన్ మావీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా ...
అనారోగ్య బాధితులకు రూ.5.79 లక్షల సి ఏం రిలీఫ్ చెక్కుల పంపిణీ
నందిపేట్ జై భారత్ జూన్ 22: (షేక్ గౌస్) నందిపేట్ మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న 11 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూ.5.79 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ...
ప్రజావాణికి 123 ఫిర్యాదులు-అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్
నిజామాబాద్ జై భారత్ జూన్ 16 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ...
నందిపేట్ నూతన తహసీల్దార్ కు కాంగ్రెస్ నేతల సన్మానం.
నందిపేట్ జై భారత్ జూన్ 13: ( షేక్ గౌస్) నందిపేట్ మండల తహసీల్దార్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంతోష్‌ను శుక్రవారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయనకు ...
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ. జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్ జై భారత్ జూన్, 12 : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ...
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మార్పు – నూతన కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి .
నిజామాబాద్ జై భారత్ జూన్ 12: (షేక్ గౌస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ జిల్లా కలెక్టర్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో నిజామాబాద్ ...
ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ జూన్ 11: తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశానుసారంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన సిబ్బంది నేడు నిజామాబాదు పోలీస్ కమిషనర్ ...
తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించండి పోలీస్ కమీషనర్ వెల్లడి
నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : 6వ జూనియర్ అండర్ 17 బాక్సింగ్ ప్రారంభ పోటీలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ .ఇట్టి క్రీడలు మంగళవారం నాడు సాయంత్రం సమయంలో జిల్లా ...
నందిపేటలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
నందిపేట్ జై భారత్ జూన్:2 (షేక్ గౌస్)నందిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నంది విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు ...