స్థానిక వార్తలు

ప్రజావాణికి 52 ఫిర్యాదులు సత్వరమే ఫిర్యాదులను పరిష్కరించాలి.కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు18 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ...

కేనటిక్ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నుడ చైర్మన్ కేశవ్ వేణు

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : నిజామాబాద్ పట్టణం బోర్గాం వద్ద బాన్సువాడ రూరల్ మండలం ఇబ్రాహీంపేట్ గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి కెనెటిక్ గ్రీన్ ఎలెక్ట్రిక్ బైక్ (ఇవి) షో ...

సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నివేదికలు అందించాలి–కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలపై సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు మంగళవారం సాయంత్రం లోపు ఆయా శాఖల వారీగా నివేదికలు రూపొందించి ...

దుర్గదేవి ఆలయానికి అన్ని విధాల సహకరిస్తాం – అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త.

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 : నిజామాబాద్ నగరంలోని గుమస్తా కాలనీలో దుర్గాదేవి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ...

కృష్ణుడు నడిచిన ధర్మ మార్గం సమస్త మానవాళికి ఆదర్శం – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 :  శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా నగరంలో దుబ్బ శ్రీకృష్ణ దేవాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు ప్రతేక పూజ కార్యక్రమాలు ...

మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ రాణి

కామారెడ్డి జై భారత్ ఆగస్టు 12 : జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయము కలెక్టరేట్ కామారెడ్డి నీ సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా శాఖలోని వివిధ శాఖలను సందర్శించి శాఖ పనితీరును అమలు చేయుచున్న ...

అంగన్వాడి సమస్యల పట్ల కలెక్టర్ ని కలిసిన టీఎన్జీవో నాయకులు

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : అంగన్వాడి సమస్యల పట్ల టీఎన్జీవోస్ జిల్లా నాయకులు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిశారు. మంగళవారం ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి ...

భారీ వర్ష సూచన నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలి –కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.

అత్యవసరం అయితేనే ఇళ్ళ నుండి బయటకు రావాలి,ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వండి,క్షేత్రస్థాయి లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.అత్యవసర పరిస్థితులు అయినందున సెలవులు రద్దు.అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ...

దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ.

వెంటనే ప్రధానిగా రాజీనామా చేయాలి.ఎన్టీఆర్ చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మ దహనం. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : దేశంలో ఎలక్షన్ కమిషన్ ను అడ్డుపెట్టుకొని నరేంద్ర మోడీ చేసిన ఓట్ల దొంగతనానికి నిరసనగా ...

ఐక్యతను చాటే  తిరంగా ర్యాలీ – అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : నిజామాబాద్ నగరంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇందూర్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి తిలక్ గార్డెన్ వరకు ...

12315 Next
error: Content is protected !!