తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 10.
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ఫిబ్రవరి 9 ఆదివారం రోజున పలు శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు ,మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి.వర్ని మండలం బడాపహాడ్ వద్ద రుద్రూర్ మండలం లింగాల సాయిలు మనుమరాలు కేశాఖండనం కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.బీర్కూర్ మండల పరిధిలోని బరంగ్ఎగ్డి గ్రామం మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గారి (శ్రీకర్ యాదవ్ – మనీష గార్ల కుమార్తె) మనుమరాలు ఈశాన్వి కేశాఖండనం కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.ఈ శుభకార్యాలలో బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.