ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : (నవీన్ కుమార్) ఉంక లారీ బోల్తా కొట్టిన ఘటన పోతంగల్ మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరల ప్రకారం.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించ బోయి అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు అని తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉంక లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం..
Published On: November 21, 2025 9:41 pm











