డిచ్పల్లి జై భారత్ జూలై 8:(ఆర్మూర్ గంగాధర్) TMRPS వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీ నూతన నిర్మాణం జరుగుతుంది ఈరోజు డిచ్పల్లి s. లింగం జిల్లా ఉపాధ్యక్షులు వారి అధ్యక్షన జరిగిన సమావేశంలో హాజరైన TMRPS జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన SC వర్గీకరణ ఫలాలు మాదిగ పల్లెల్లోకి, మాదిగ వాడలోకి తీసుకెళ్లాలి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను పేదలకు జాతి ప్రజలకు అందే విధంగా ఈ కమిటీలు కృషి చేయాలని సూచించారు, నూతన కమిటీని ఎన్నుకున్నారు.డిచ్పల్లి మండలం అధ్యక్షులుగా ఆర్మూరు నవీన్ మాదిగ , డిచ్పల్లి మండలం ఉపాధ్యక్షులుగా బరికుంట్ల చిన్నయ్య మాదిగ,డిచ్పల్లి మండలం ప్రధాన కార్యదర్శిగా దోస్గం గంగారం మాదిగ ,ఈ కార్యక్రమంలో TMRPS పట్టణ అధ్యక్షులు బండారిపల్లి మల్లేష్ మాదిగ నాయకులు సుమన్ మాదిగ,నవీన్ మాదిగ, చిన్నయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.
టిఎంఆర్పిఎస్ మండల కమిటీ ఎన్నిక
Published On: July 8, 2025 8:27 pm
