తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 24.
మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని కర్ణాల్ పల్లి గ్రామం లో గౌడ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాగుల సిద్దిరాములు గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర సమావెశం ఏర్పాటు చేసారు, ఈ కార్యక్రమం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ కొండా పురం బాలరాజ్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం నర్సిములు గౌడ్, రాష్ట్ర ట్రైజ రర్ బాలేషం గౌడ్, జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్ బాలాగోని రేక గౌడ్,రాష్ట్ర కార్యదర్శి కిషన్ గౌడ్, రాష్ట్ర ప్రచారాకార్యదర్శి సింగితా నర్సాగౌడ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కొండగౌని రవీందర్ గౌడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి సాయి గౌడ్, రాష్ట్ర మహిళ కార్యదర్శి బుచ్చoగారి భాగ్యలక్ష్మి,రాష్ట్ర నాయకులు అకుల మల్లేశం గౌడ్,చేగుంట మండల గౌడ్ సంఘము అధ్యక్షులు మారబోయిన స్వామి గౌడ్, వివిధ గ్రామాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు