తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 14.
నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి పి. మల్లా రెడ్డి గారికి హైదరాబాద్‌లోని ఒలింపిక్ భవన్‌లో తెలంగాణ అధికార సంఘం వుషు అసోసియేషన్ ద్వారా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్లేయర్ మొహమ్మద్ ఇర్ఫాన్ వుషు,తెలంగాణ వుషు అసోసియేషన్ చైర్మన్ ప్రదీప్ కుమార్,తెలంగాణ వుషు సంఘం ప్రధాన కార్యదర్శి మనోహర్,తెలంగాణ వుషు అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎండి ఇమ్రాన్,తెలంగాణ ఉషు కోశాధికారి పరమేష్, తదితరులు పాల్గొన్నారు.