తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 29.
బాల్కొండ మండల అధ్యక్షులు నిశాంత్ మహారాజ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 90% పైన పేద, మధ్యతరగతి వర్గాలైన BC,SC,ST & EBC ప్రజలు ఉన్నారు అంటే దాదాపు ఒక కోటి కుటుంబాలు ఉన్నాయి నేడు వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఈ 5 సమస్యలను పరిష్కరించడం ద్వారా తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో శాంతి సామరస్యాలతో జీవిస్తారు.రాష్ట్ర ప్రభుత్వం ముందు 5 డిమాండ్స్
1) ప్రజలందరికీ పేజీ నుంచి పేజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి
2) ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రాణాలను కాపాడాలి
3) ప్రజలందరికీ చేసుకోవడానికి వారి వారి అర్హతలను బట్టి ఉపాధి అందించి చేతినిండా గౌరవప్రదమైన పనిని కల్పించాలి తద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచారు
4) అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో ఒక ఎకరం వ్యవసాయ భూమిని ఇవ్వాలి
5) అర్హులైన వారందరికి ఇవ్వాలనీ పేర్కొన్నారు