విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి టి.ఎస్.పి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 16.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యా సంస్థల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వం ఉచితంగా అందజేసే ఆహార నాణ్యత లోపంతో విద్యార్థులు తినేందుకు అనువుగా లేదన్న ఆరోపణలు, సమయపాల పాటించినటువంటి అధ్యాపకులు పనితీరు, దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు ఇలాంటి ప్రస్తుత సంఘటనలను ఉద్దేశించి తెలంగాణ స్టూడెంట్ పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ బాన్సువాడ nasrulabad ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో శనివారం రోజున మార్నింగ్ టిఫిన్ జీరా రైస్ రాగి జావా ను విద్యార్థులతో కలిసి భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న అన్ని రకాలుగా విద్యార్థి సంఘం నాయకులుగా మేము మీ వెంటే ఉంటామని నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం లేకుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు అలాగే వచ్చే విద్యా సంవత్సరంకు గాను మంచి ప్రోగ్రెస్ తో పదవ తరగతి విద్యార్థులు మంచి విజయాన్ని సాధించాలని ఓ పత్రిక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!