నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 12:
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్,. గారి ఆదేశాల మేరకు, CCS ACP శ్రీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో CCS సిబ్బంది,కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి గాంధీ నగర్ లో లక్ష రూపాయలు గల PDS రైస్ తో ఉన్న మహీంద్రా గూడ్స్ కోరియర్ వాహనము పై దాడి చేసి, 3 టన్నులు PDS బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. తదుపరి చర్య నిమిత్తం కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ SHO నందు అప్పగించనైనది.