ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జలమయమైన 10వ డివిజన్లోని భారతి రాణి కాలనీ వాసులను నగర DCC అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ గారు కలిసి, షేక్ జాఫర్ సహాయంతో, కార్పొరేటర్ అన్వర్ గారి పర్యవేక్షణలో వారికి ఆహార పొట్లాలను అందించారు.
ఈ కార్యక్రమంలో 58వ డివిజన్ కార్పొరేటర్ అబూద్ గారు, కో-ఆప్షన్ సభ్యులు నరేందర్ సింగ్, ముజాహిద్ ఖాన్, నవీన్, అష్రాఫ్ తదితరులు పాల్గొన్నారు.









