ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిలో చైర్మన్ అభ్యర్థి ఎంపిక అంశం చర్చనీయాంశంగా మారింది. తిరువూరు మున్సిపల్ చైర్మన్ పదవిని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అభ్యర్థి ఎంపిక విషయంలో తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
తిరువూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై వివాదం.. ఎమ్మెల్యే కొలికపూడి సొంత ప్రకటన
Share:

సారాంశం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిలో చైర్మన్ అభ్యర్థి ఎంపిక అంశం చర్చనీయాంశంగా మారింది. తిరువూరు మున్సిపల్ చైర్మన్ పదవిని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అభ్యర్థి ఎంపిక విషయంలో తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
#తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక#కొలికపూడి శ్రీనివాసరావు#పెనుబల్లి శ్రావణి#టీడీపీ జనసేన కూటమి#స్థానిక సంస్థల ఎన్నికలు#Tiruvuru Municipal Chairman Election#Kollikapudi Srinivasarao#Penuballi Sravani#TDP Janasena Alliance#Local Body Elections