సారాంశం
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిజామాబాద్‌లోని కొన్ని తహరి బిర్యాని హోటళ్లపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హోటళ్లలో ఇష్టానుసారంగా 'టెస్టింగ్ సాల్ట్'ను వాడుతున్నారని, వాడుతున్న మాంసం బర్రెదా లేక గోమాంసమా అనేది ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. మైనారిటీలకు చెందిన ఈ హోటళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ముఖ్య విషయాలు
- 1ఈ హోటళ్లలో ఇష్టానుసారంగా 'టెస్టింగ్ సాల్ట్'ను వాడుతున్నారని, వాడుతున్న మాంసం బర్రెదా లేక గోమాంసమా అనేది ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొందని ఆరోపించారు.
- 2ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిజామాబాద్‌లోని కొన్ని తహరి బిర్యాని హోటళ్లపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- 3మైనారిటీలకు చెందిన ఈ హోటళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
- 4ఎవరూ వచ్చి ఏం చేస్తారని ధీమాతో ఈ హోటళ్లను ఇష్టానుసారంగా నడుపుతున్నారని, అధికారులు వీటిపై నిఘా సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిజామాబాద్‌లోని కొన్ని తహరి బిర్యాని హోటళ్లపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హోటళ్లలో ఇష్టానుసారంగా 'టెస్టింగ్ సాల్ట్'ను వాడుతున్నారని, వాడుతున్న మాంసం బర్రెదా లేక గోమాంసమా అనేది ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. మైనారిటీలకు చెందిన ఈ హోటళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఎవరూ వచ్చి ఏం చేస్తారని ధీమాతో ఈ హోటళ్లను ఇష్టానుసారంగా నడుపుతున్నారని, అధికారులు వీటిపై నిఘా సారించాలని ప్రజలు కోరుతున్నారు. పలు రోజుల పాటు మరుగుతున్న మాంసాలను వాడటం ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తోందని వాపోతున్నారు. అధికారులకు పెద్ద హోటళ్లు, పెద్ద బాబుల మీదే నిఘా ఉంటుందా తప్ప చిన్న తరహా హోటళ్లపై చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
కనీస శుభ్రత కూడా పాటించకుండా నడుస్తున్న ఈ హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.