తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 17.
ఈరోజు హైద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లోకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత రావు,జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆధ్యక్షురాలు విజయలక్ష్మి చేతులమీదుగా నియమకపత్రాన్ని అందుకున్నారు.
సోగ్రబి మాట్లాడుతూ పెద్దలు మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు దీవెనలతో.నాపై నమ్మకంతో నాకు జిల్లా ఉపాధ్యక్షురాలు గా రెండో సారి అవకాశం కల్పించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్ రావు జువ్వాడి కృష్ణ రావు లకు కృతజ్ఞతలు,నా నియామకానికి సహకరించిన పెద్దలు జీవన్ రెడ్డి ,ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఆది శ్రీనివాస్ ,వెంకటాపూర్ సత్యం రావు ,మండల అధ్యక్షులు కొంతం రాజం ,పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ లకు కృత్ఞతలతో, నాకు ఇచ్చిన ఇట్టి పదవికి పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని అన్నారు.