నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్  

నిజామాబాద్ జై భారత్ మే: 23  నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్ బాధ్యతలు తీసుకున్న చింతల దశరథం శుక్రవారం రోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు జైలు విధి విధానల గురించి అడిగి తెలుసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!