కామారెడ్డి ప్రతినిధి జై భారత్ న్యూస్.
హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన పెంచుకోవాలి అదనపు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలోని జిల్లా నివారణ మరియు నియంత్రణసంస్థ ఆధ్వర్యంలో యూత్ పేస్ట్ భాగంగా పాఠశాల విద్యార్థుల కు కళాశాల విద్యార్థుల కు హచ్ ఐ వి /టీబి.రక్తదానం పై జిల్లా స్థాయి రెడ్డి క్విజ్ పోటీలు డ్రామా మరియు రిలీస్ పోటీలను నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి విభాగం నుండి మొదటి బహుమతి రూపాయలు 1000 ద్వితీయస్థానం 750 తృతీయ స్థానం రూపాయలు 500 ఈరోజు అదనపు జిల్లా కలెక్టర్ ఎల్బీ శ్రీనివాసరెడ్డి చేతుల మీదే విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాధిక డిపిఎం సుధాకర్ డి ఏ మహేష్ అలాగే సౌత్ క్యాంపస్ ప్రొవైసర్ అంజయ్య విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు టీచర్స్ పాల్గొన్నారు