ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) శ్రీ బి. కోటేశ్వరరావు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవివిరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని మీరు డిపార్టుమెంటల్ కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షింస్తు శాలువలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపి సర్టిఫికేటు (జ్ఞాపికలతో) ఘనంగా సత్కరించడం జరిగినది.
ఈ వీడ్కోళ్లు సందర్భంగా అదనపు పోలీస్ కమీషనర్ (లా అండ్ ఆర్డర్) శ్రీ బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమీషనర్ (ఎ.ఆర్) శ్రీ శంకర్ నాయక్, రిజర్వు ఎ.సి.పి శ్రీ నాగయ్య, పోలీస్ కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంట్లు శ్రీ శంకర్, శ్రీ బషీర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ మరియు కుటుంబ సభ్యులు హజరుకావడం జరిగింది.
పోలీస్ కమిషనరేట్ లో స్వచ్చంద పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం నిర్వహించారు
Updated On: November 2, 2024 7:10 pm
