చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్న స్నేహితులు
నిజామాబాద్ జై భారత్ జూన్:1 సెయింట్ జాన్స్ హై స్కూల్ 1991-1992 పదవ తరగతి విద్యార్థులు 33 సంవత్సరాల తర్వాత స్నేహితులు వారి కుటుంబంతో కలిసి తమ పదవ తరగతి తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా ఈ సందర్భంగా ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మాట్లాడుతూ 33 సంవత్సరాల తర్వాత కూడా స్కూలు లేనప్పటికీ పూర్వ విద్యార్థులు వారిని గుర్తించి సన్మానించినందుకు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం నిజామాబాద్ లోని పటేల్స్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించారు.