నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 5
ఈరోజు హైదరాబాద్‌లో తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖమంత్రి సీతక్కని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కావాలని కోరుతూ మహమ్మద్ అలీ షబ్బీర్ వినతి పత్రం అందచేయడం జరిగింది. మంత్రి సీతాక్క వెంటనే స్పందిస్తూ 20 కోట్ల సి ఆర్ ఆర్ నిధులు మంజూరు చేయడం జరిగింది.